Monday, September 7, 2020

టార్గెట్ 2049... చైనా మిలటరీ స్ట్రాటజీ ఇదే... పాకిస్తాన్‌‌తో దోస్తీ,కీలక విషయాలు బహిర్గతం...

చైనా తమ సైనిక కార్యకలాపాలు(మిలటరీ లాజిస్టిక్స్ ఫెసిలిటీస్) నిర్వహణ కోసం తమ చిరకాల మిత్రుడు పాకిస్తాన్‌‌తో దోస్తీ కట్టినట్లు అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. మిలటరీ లాజిస్టిక్స్ విస్తరణ చేపట్టాలని చైనా భావిస్తున్న దేశాల్లో పాకిస్తాన్‌ను కూడా ఒకటిగా చేర్చినట్లు పేర్కొంది.చైనా మిలటరీ&సెక్యూరిటీ డెవలప్‌మెంట్స్‌పై గత వారం అమెరికా కాంగ్రెస్‌కు సమర్పించిన వార్షిక నివేదికలో రక్షణ శాఖ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2F9E2sV

0 comments:

Post a Comment