Thursday, September 3, 2020

బార్లాకు బార్లా: 9వ తేదీ నుంచి రీ ఓపెన్.. 50 శాతం సీట్లతో తెరిచేందుకు అనుమతి..

కరోనా వైరస్ వల్ల విధించిన ఆంక్షలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రమంగా తగ్గించుకుంటున్నాయి. అన్ లాక్ 4.0లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 9వ తేదీ నుంచి బార్లను రీ ఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ట్రయల్ బేసిస్ కింద 9వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బార్లను ఓపెన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32VCL0v

Related Posts:

0 comments:

Post a Comment