ఆమె ఓ పేదింటి బిడ్డ. పదేళ్ల వయసులోనే తండ్రి చనిపోతే కుటుంబ భారాన్ని పసి వయసులోనే భుజాలకెత్తుకుంది. అలా కష్టాలకు ఎదురీతున్న సమయంలోనే ఆమె ఓ ఊహించని ఉచ్చులో చిక్కుకుపోయింది. పరిచయస్తురాలు చేసిన మోసానికి వ్యభిచార గృహంలో బంధీగా మారింది. ఎట్టకేలకు ఆరేళ్ల తర్వాత ఆ ఉచ్చు నుంచి విముక్తి పొందింది. ఇటీవల 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' ప్రచురించిన ఆమె కథనం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DvwiAI
Saturday, September 5, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment