Saturday, August 15, 2020

Onions virus: కరోనాతో జట్టుపీక్కుంటే కొత్త లొల్లి, ఉల్లిలో కొత్త వైరస్ !, అమెరికా, కెనడాలో బ్యాన్ !

కాలిఫోర్నియా/ కెనడా/ అమెరికా: ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి గడగడలాడిస్తోంది. కరోనా వైరస్ విరుగుడుకు మందు కనిపెట్టాలని శాస్త్రవేత్తలు వారు ఇంత కాలం ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న గడ్డాలు, మీసాలు, జట్టు పీక్కుంటున్నారు. ఇలాంటి సమయంలో కొత్తగా సాల్మొనెల్లా బ్యాక్టీరియా వైరస్ తెర మీదకు వచ్చింది. ప్రతి ఇంట్లో వంటలో ఉపయోగించే ఉల్లిపాయలు (Onions)

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iLG4NY

Related Posts:

0 comments:

Post a Comment