Saturday, August 15, 2020

స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాదం: పెద్ద కుట్ర: జగన్‌ ఇమేజ్‌కు డ్యామేజ్: మా నమ్మానికీ: హీరో రామ్

విజయవాడ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడ అగ్నిప్రమాద ఘటనపై ప్రముఖ నటుడు రామ్ పోతినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఈజ్ వాచింగ్ పేరుతో హ్యాష్‌ట్యాగ్‌ను జత చేసిన ఆయన అగ్నిప్రమాదంపై పెద్ద కుట్ర ఉందనే అనుమానాలను వ్యక్తం చేశారు. విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ సెంటర్‌లో సంభవించిన అగ్నిప్రమాదాన్ని అడ్డుగా పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3424DSY

0 comments:

Post a Comment