Saturday, August 15, 2020

ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్ష బీభత్సం ... నీట మునిగిన గ్రామాలు, కాలనీలలో సహాయక చర్యలు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరంగల్ నగరంలోని కాలనీలు నీటమునిగాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కటాక్షపుర్ చెరువులో బస్సు నీట చిక్కుకుంది. అధికార యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలను ప్రారంభించింది. ఇప్పటికే ముంపుకు గురైన ప్రాంతాలలో ప్రజలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/341pci9

0 comments:

Post a Comment