Saturday, August 8, 2020

Kerala Air Crash:ఆ నివేదిక వచ్చేవరకు ప్రమాదంపై ఎలాంటి వార్తలు నమ్మరాదు

కోజికోడ్: కోజికోడ్ విమాన ప్రమాదంపై తుది నివేదిక వచ్చే వరకు అసత్య ప్రచారాలను నమ్మరాదని చెప్పారు కేంద్ర పౌరవిమానాయానశాఖ మంత్రి హర్దీప్‌ సింగ్ పూరీ.విమానం ప్రమాదంకు ముందు ఏం జరిగింది.. ప్రమాదం తర్వాత ఏం జరిగింది అనే అంశాన్ని ఇప్పుడప్పుడే చెప్పలేమని నివేదిక వచ్చాకే ఏదైనా స్పష్టంగా చెప్పగలమని అన్నారు మంత్రి హర్దీప్ సింగ్ పూరీ. డీజీసీఏ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33I2awG

0 comments:

Post a Comment