Wednesday, August 26, 2020

Fact Check : రూ.2వేల నోటును ఆర్బీఐ నిషేధించిందా...?

భారతీయులు ఇప్పటివరకూ ఇంటర్నెట్‌లో ఎక్కువగా సెర్చ్ చేసినవాటిల్లో రూ.2000 నోటుపై నిషేధం ఒకటి. భారత ప్రభుత్వం అలాంటి నిర్ణయమేదీ తీసుకోకపోయినా... ఇప్పటికీ ఎంతోమంది గూగుల్‌లో ఈ అంశంపై సెర్చ్ చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత తీసుకొచ్చిన ఈ నోటును ప్రభుత్వం నిషేధించిందా... లేదా నిషేధించబోతున్నారా అన్న సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. Oneindia దీనిపై పలువురు అధికారులను సంప్రదించగా...

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Qs1LH6

Related Posts:

0 comments:

Post a Comment