Sunday, August 30, 2020

Coronavirus: మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి కరోనా పాజిటివ్, మంత్రి శ్రీరాములు ఇంటికి!

బెంగళూరు/ బళ్లారి: కరోనా వైరస్ (COVID-19) వ్యాధి సోకిన వీఐపీల జాబితా రోజురోజుకు చాంతాడంత పెరిగిపోతుంది. ముఖ్యమంత్రులు, మంత్రులు, మాజీ సీఎంలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్ లు, ఐపీఎస్, వైద్యులు ఇలా చెప్పకుంటూ పోతే చాలా మంది వీఐపీలు కరోనా బారినపడుతున్నారు. తాజాగా మైనింగ్ కింగ్, మాజీ మంత్రి, నాలుగు రాష్ట్రాల్లో అభిమానులను సంపాధించుకున్న వ్యక్తికి కరోనా పాజిటివ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gG4Z4o

0 comments:

Post a Comment