Monday, August 3, 2020

Coronavirus: అమిత్ షాకు కరోనా పాజిటివ్, సోషల్ మీడియాలో సెటైర్లు, కాంగ్రెస్ టాప్ లీడర్ అరెస్టు!

బెంగళూరు/ న్యూఢిల్లీ: కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. ప్రస్తుతం కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా గురుగావ్ లోని మేదాంత అనే ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప సైతం కరోనా పాజిటివ్ అని తేలడంతో బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30mk328

0 comments:

Post a Comment