Monday, August 3, 2020

కుల్ భూషణ్ జాదవ్‌కు న్యాయవాది ఏర్పాటుకు భారత్‍కు అనుమతివ్వండి: పాక్ హైకోర్టు

ఇస్లామాబాద్: కుల్ భూషణ్ జాదవ్‌కు న్యాయ సలహాదారు(న్యాయవాది)ని నియమించుకునేందుకు భారత్‌కు అవకాశం ఇవ్వాలని ఇస్లామాబాద్ హైకోర్టు సోమవారం పాకిస్థాన్ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. జాదవ్‌కు న్యాయవాదిని ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఇస్లామాబాద్ హైకోర్టు సోమవారం విచారించింది. పాకిస్థాన్ ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు విచారణను సెప్టెంబర్ 3కి వాయిదా వేసింది. జాదవ్ కేసులో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33iIjnL

0 comments:

Post a Comment