Wednesday, August 5, 2020

Coronavirus: దేశంలో మొదటిసారి RTPCR mobil lab ప్రారంభం, ICMR గ్రీన్ సిగ్నల్!

బెంగళూరు/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. దేశంలోనే మొట్టమొదటిసారి ICMR అనుమతితో ఆర్ టీపీసీఆర్ (RTPCR) మొబైల్ ల్యాబ్ ను బెంగళూరు సిటీలో ప్రారంభించారు. బుధవారం బెంగళూరులోని ఐఐఎస్ క్యాంపస్ లో ఆర్ టీపీసీఆర్ మొబైల్ ల్యాబ్ ను ప్రారంభించి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3igijO9

0 comments:

Post a Comment