Wednesday, August 5, 2020

ముగిసిన చంద్రబాబు డెడ్ లైన్- కేంద్రం జోక్యానికి డిమాండ్- సోషల్ ఉద్యమానికి పిలుపు..

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుపై ప్రజాతీర్పు కోరేందుకు వీలుగా అసెంబ్లీని రద్దు చేయాలని వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ అధినేత చంద్రబాబు పెట్టిన 48 గంటల డెడ్ లైన్ ముగిసింది. అసెంబ్లీ రద్దుకు గడువిచ్చినా ప్రభుత్వం స్పందించకపోవడంపై చంద్రబాబు మరోసారి మండిపడ్డారు. రాజధాని మార్పుపై ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు ఏం చెప్పారో, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారనే దాన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xyt0ng

0 comments:

Post a Comment