Saturday, August 15, 2020

కమలా హ్యారిస్‌ కంటే నా వెంటే భారతీయులు, ఆమె బిడెన్‌ కన్నా దారుణం- ట్రంప్ కామెంట్స్...

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు తగ్గర పడుతున్న కొద్దీ మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా భారతీయ-జమైకా మూలాలున్న డెమోక్రాట్ ఉపాధ్యక్ష అభ్యర్ధి కమలా హ్యారిస్ లక్ష్యంగా ట్రంప్ తీవ్ర విమర్శలకు దిగుతున్నారు ముఖ్యంగా అధ్యక్ష రేసులో పోటీలో ఉన్న జో బిడెన్‌ కంటే కమలా హ్యారిస్‌పైనే ఎక్కువగా ట్రంప్‌ దృష్టిపెట్టినట్లు ఆయన తాజా విమర్శలను బట్టి అర్దమవుతోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y1sm1E

0 comments:

Post a Comment