Monday, August 3, 2020

కరోనా: ప్రైవేటు దోపిడీపై కేసీఆర్ కొరడా - సోమాజిగూడ దక్కన్ ఆసుపత్రిపై వేటు

కరోనా మహమ్మారి పట్ల ప్రజల్లో నెలకొన్న భయాందోళనల్ని క్యాష్ చేసుకుంటూ అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతోన్న ప్రైవేటు ఆస్పత్రులపై కేసీఆర్ సర్కారు కొరడా ఝుళిపించింది. అధిక ఫీజులు, బెదిరింపులు, నకిలీ దందాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుండటంతో ఎట్టకేలకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. కరోనా చికిత్సల విషయంలో ప్రైవేటు యాజమాన్యాల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పిందే తడవుగా సోమవారం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33kRLH1

Related Posts:

0 comments:

Post a Comment