Monday, August 3, 2020

సైనిక్‌పురిలో భారీ చోరీ: నేపాలీ వాచ్‌మెన్ దంపతులే నిందితులు, రూ. 2 కోట్ల అపహరణ

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కుషాయిగూడ సైనిక్‌పురిలోని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఈ ఘటనలో ఇంటి వాచ్‌మెన్ దంపతులే నిందితులుగా తేలింది. సుమారు రూ. 2 కోట్ల విలువైన బంగారు నగలు, వజ్రాలు, నగదు చోరీకి గురైనట్లు వ్యాపారి నరసింహారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టి, ఇంటి వాచ్‌మెన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31irt5T

Related Posts:

0 comments:

Post a Comment