తెలంగాణ రాష్ట్రంలో మరో ప్రమాదం జరిగింది. కరీంనగర్ విద్యుత్ కార్యాలయంలో ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసపడటంతో ఆందోళన నెలకొంది. అయితే ఫైరింజిన్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. మంటలను ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. కానీ భారీగానే ఆస్తినష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. సంఘటనా స్థలాన్ని మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ శశాంక, సీపీ కమలాహసన్ రెడ్డి పరిశీలించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ECVohx
కరీంనగర్లో భారీ ప్రమాదం, విద్యుత్ కార్యాలయంలో ఎగిసిపడ్డ మంటలు..
Related Posts:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: సర్వేపల్లి నియోజకవర్గం గురించి తెలుసుకోండినెల్లూరు జిల్లా రంజైన రాజకీయాలకు చిరునామా సర్వేపల్లి. ఈ నియోజకవర్గం లో జిల్లా సీనియర్ రాజకీయ నేతలైన సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి..ఆదాల ప్ర… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: దర్శి నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా దొనకొండ, ముండ్లమూరు, తాళ్లూరు మండలాలు దర్శి నియోజకవర్గం లో చేరాయి. సీనియర్ నేత కాటూరి నారాయణస్… Read More
గులాబీ బాస్‌కు పసుపు ఫీవర్? కూతురు కోసం రంగంలోకి కేసీఆర్?కారు - సారు - పదహారు నినాదంతో టీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతోంది. 16 సీట్లు తమవేనని గులాబీ నేతలు ఢంకా బజాయించి చెబుతున్నారు. అయితే నిజామాబాద్‌లో నెలకొన… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: యర్రగొండపాలెం నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పుల్లలచెరువు, త్రిపురాంతకం మండలాలు పూర్తిగా ఈ నియోజకవర్గం లో చేరాయి.తొలుత 1955 నుండి 1972 వరకరు ఎ… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: నెల్లూరు రూరల్ యోజకవర్గం గురించి తెలుసుకోండినెల్లూరు జిల్లా ముఖ్య కేంద్రంలో పట్టణ-గ్రామీణ ప్రాంతాల కలయికే నెల్లూరు రూరల్ నియోజకవర్గం. 2009 నియోజక వర్గా ల పునర్విభజన వరకు ప్రధానం… Read More
0 comments:
Post a Comment