Sunday, April 7, 2019

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా దొన‌కొండ‌, ముండ్ల‌మూరు, తాళ్లూరు మండ‌లాలు ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గం లో చేరాయి. సీనియ‌ర్ నేత కాటూరి నారాయ‌ణ‌స్వామి ఇక్క‌డి నుండి ఒక‌సారి ..పొదిలి నుండి మూడు సార్లు గెలిచారు. టిడిపి లో మంత్రిగా ప‌ని చేసారు. 1984 లో మాజీ ముఖ్య‌మంత్రి కాసు బ్ర‌హ్మానంద‌రెడ్డిని న‌ర్స‌రావు పేట స్థానం నుండి ఓడించి సంచ‌ల‌నం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YUIq4g

Related Posts:

0 comments:

Post a Comment