Sunday, April 7, 2019

గులాబీ బాస్‌కు పసుపు ఫీవర్? కూతురు కోసం రంగంలోకి కేసీఆర్?

కారు - సారు - పదహారు నినాదంతో టీఆర్ఎస్‌ ప్రచారంలో దూసుకుపోతోంది. 16 సీట్లు తమవేనని గులాబీ నేతలు ఢంకా బజాయించి చెబుతున్నారు. అయితే నిజామాబాద్‌లో నెలకొన్న పరిణామాలు గులాబీ బాస్‌కు నిద్ర కరువు చేశాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవైపు సుపు రైతులు.. మరోవైపు ప్రత్యర్థులు కారు జోరుకు స్పీడ్ బ్రేకర్లుగా మారారు. ఈ నేపథ్యంలో కూతురు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YVaCDT

0 comments:

Post a Comment