Thursday, August 20, 2020

చైనాతో చర్చలు ఫలించాయన్న కేంద్రం - లదాక్‌లో తగ్గని టెన్షన్ - రెండు నాలుకల డ్రాగన్

భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి నాలుగు నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. సైనిక స్థాయిలో చర్చలు విఫలం కావడంతో దౌత్య మార్గంలో రెండు దేశాలూ భేటీ అయ్యాయి. వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్(డబ్ల్యూఎంసీసీ) విధానంపై భారత్, చైనా విదేశాంగ శాఖలు గురువారం సమావేశమయ్యాయి. దీనికి సంబందించిన వివరాలను విదేశాంగ శాఖ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EaBmLd

0 comments:

Post a Comment