Thursday, August 20, 2020

ఫేస్‌బుక్ వివాదం: శశిథరూర్‌ను ఆ పదవి నుంచి తప్పించాలంటూ బీజేపీ ఎంపీల డిమాండ్

న్యూఢిల్లీ: ఫేస్‌బుక్ వివాదం మరింత ముదిరిపోతోంది. భారత ఫేస్‌బుక్ కార్యకలాపాలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఛైర్‌పర్సన్ శశిథరూర్‌పై బీజేపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై అటు శశిథరూర్, ఇటు బీజేపీకి చెందిన నిశికాంత్ దూబే.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు వేర్వేరుగా ప్రివిలేజ్ నోటీసులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ei71dw

Related Posts:

0 comments:

Post a Comment