మార్చి 25న ప్రధాని నరేంద్ర మోదీ కరోనా లాక్ డౌన్ ప్రకటించాక దేశంలో వలస కూలీలు,పేదలు ఎదుర్కొన్న ఇబ్బందులు వర్ణాతీతం. ఉద్యోగ,ఉపాధి కోల్పోయి తినడానికి తిండి లేని పరిస్థితుల్లో వారంతా అలమటించారు. ఆలస్యంగా స్పందించినా... వలస కూలీల ఆకలి తీర్చేందుకు... కేంద్రం 'ఒకే దేశం ఒకే రేషన్' పథకంతో పాటు తాత్కాలికంగా ఉచిత రేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31e4kCz
Thursday, August 20, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment