Tuesday, August 18, 2020

రామ్ పోతినేనికి వైసీపీ బెదిరింపులు - కుల కరోనాపైనా చంద్రబాబు - రాయపాటి శైలజ షాకింగ్ కామెంట్స్

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ కొవిడ్ సెంటర్ అగ్నిప్రమాదం కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు అరెస్టుకాగా, ఇంకొందరికి నోటీసులు జారీ అవుతున్నాయి. మూడు రోజుల కిందట మాజీ ఎంపీ రాయపాటి సాంబశివారావు కోడలు డాక్టర్‌ మమతను విచారణకు పిలిచిన పోలీసులు.. తాజాగా రమేశ్ ఆస్పత్రి యజమాని రామ్మోహన్ రావు కోడలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iUPoPE

Related Posts:

0 comments:

Post a Comment