Tuesday, August 18, 2020

కరోనా వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ ప్రారంభం: నీతి ఆయోగ్ సభ్యుడి కీలక ప్రకటన

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు అనేకమంది శాస్త్రవేత్తలు, ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే రష్యా తాము కరోనా వ్యాక్సిన్ విడుదల చేశామని, మొదట తమ దేశానికి, ఆ తర్వాత ప్రపంచ దేశాలకు అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా నీతి ఆయోగ్ ఓ శుభవార్తను తెలిపింది. దేశంలో మూడు కరోనా వ్యాక్సిన్ల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/347xGEF

Related Posts:

0 comments:

Post a Comment