Wednesday, August 26, 2020

ఎమ్మార్వో కార్యాలయానికి పెట్రోల్‌తో తండ్రీకూతుళ్లు... సిద్దిపేటలో కలకలం...

సిద్దిపేట జిల్లా కోహెడ తహశీల్దార్ కార్యాలయంలో కలకలం రేగింది. పెట్రోల్ డబ్బాలతో కార్యాలయంలోకి వెళ్లిన తండ్రీకూతుళ్లు తలుపులు మూసి ఆత్మహత్య చేసుకుంటామని నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగితేనే అక్కడినుంచి కదులుతామని లేనిపక్షంలో ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. పోలీసులు రంగంలోకి దిగి నచ్చజెప్పడంతో వారు శాంతించినట్లు తెలుస్తోంది. కోహెడ మండలం చెంచల చెరువులపల్లి గ్రామానికి చెందిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YCb0sr

Related Posts:

0 comments:

Post a Comment