Friday, August 14, 2020

మంత్రి విశ్వరూప్ నక్సలైట్ల కామెంట్స్: న్యాయం చేయాలని కోరితే ఉచిత సలహాలా, నారా లోకేశ్ ఫైర్

దళిత యువకుడు వరప్రసాద్ నక్సలైట్లలోకి వెళతా పర్మిషన్ ఇవ్వాలని ఇటీవల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అసలే అగ్గిరాజేసిన అంశంపై మంత్రి కామెంట్స్ మాటల యుద్ధానికి దారితీసింది. దీనిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. మంత్రి, తర్వాత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gWOtxD

0 comments:

Post a Comment