Monday, August 3, 2020

మద్యం ప్రియులకు తీపికబురు: లిక్కర్ షాపుల పని వేళలపై ఆంక్షల ఎత్తివేత

హైదరాబాద్: తెలంగాణలో మద్యం ప్రియులకు మరో తీపి కబురు అందింది. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల పనివేళలపై విధించిన ఆంక్షలను ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేసింది. ఆంక్షలను ఎత్తివేస్తూ సోమవారం అబ్కారీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33sESuR

0 comments:

Post a Comment