Monday, August 3, 2020

కరోనా షాకింగ్: దేశంలో రెండో దశ ఉత్పాతం - అంచనా వేయలేమన్న ఐసీఎంఆర్ - భిన్నంగా వైరస్ తీరు..

కరోనా పాజిటివ్ కొత్త కేసుల విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ దేశమైన అమెరికాను సైతం భారత్ అధిగమించింది. గడిచిన వారం రోజులుగా 50 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. జులై 30(గురువారం) కొత్తగా 52,123 కేసులు, జులై 31(శుక్రవారం) 55,078, ఆగస్టు 1న(శనివారం) అత్యధికంగా 57,118, ఆగస్టు 2(ఆదివారం) 54,736 కొత్త కేసులు నమోదుకాగా, సోమవారం వెల్లడైన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39PP0Pc

0 comments:

Post a Comment