Tuesday, August 25, 2020

సుశాంత్ మృతికి దుబాయ్‌ లింకులు... విష ప్రయోగం...? ఆ నిర్మాతపై అనుమానాలు...

అనేక అనుమానాలు,చిక్కుముళ్లు,మలుపులు... బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై ఎప్పటికప్పుడు కొత్త ట్విస్టులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సుశాంత్ మరణంపై సంచలన ఆరోపణలు చేశారు. 'సుశాంత్ హంతకుల రాక్షస మనస్తత్వం,వారి ప్రమేయం నెమ్మదిగా బయపడుతుంది. సుశాంత్ కడుపులో ఉన్న విషపు ఆనవాళ్లు బయటపడకుండా ఉండేందుకే పోస్టుమార్టమ్‌ను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారు.' అని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aWARAA

Related Posts:

0 comments:

Post a Comment