Tuesday, August 25, 2020

అమరావతిపై చంద్రబాబు ఫేక్‌ పోల్స్‌- ఆ 23 చోట్ల కూడా నమ్మడం లేదన్న సజ్జల..

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్న వైసీపీ సర్కారుకు అమరావతి ఆందోళనలు తలనొప్పిగా మారాయి. దీంతో ఇప్పటివరకూ అమరావతిలో అక్రమాలపై రోజుకో విమర్శ చేస్తూ వచ్చిన ప్రభుత్వం, తాజాగా రాజధాని ప్రాంతంలో నిర్వహిస్తున్న పోల్స్‌పైనా అసహనం వ్యక్తం చేసింది. అమరావతి రాజధానిపై టీడీపీతో పాటు వివిధ టీవీ ఛానళ్లు నిర్వహిస్తున్న పోల్స్‌పై ప్రభుత్వ సలహాదారు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aXiD1u

Related Posts:

0 comments:

Post a Comment