Tuesday, August 25, 2020

సరిహద్దుల్లో చైనా కవ్వింపులు- రష్యా మిసైల్‌ వ్యవస్ధలను రంగంలోకి దింపుతున్న భారత్‌...

చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు చర్చలు కొనసాగిస్తూనే మరోవైపు భారత్‌పై కత్తులు దూస్తున్న డ్రాగన్‌ దేశం తాజాగా హెలికాఫ్టర్లతో కవ్వింపు చర్యలకు దిగుతోంది. వీటికి అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటికే పలు యుద్ధ సన్నాహాలు చేస్తున్న భారత్‌.. తాజాగా భుజాలపై ఉంచి పేల్చగలిగే రష్యన్‌ క్షిపణులను సరిహద్దుల్లో మోహరిస్తోంది. నియంత్రణ రేఖ దాటి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32qhAU2

Related Posts:

0 comments:

Post a Comment