Tuesday, August 25, 2020

Coronavirus: ఆసుపత్రిలో రోగి మాయం, డ్రైనేజ్ లో శవం, కిడ్నీలు కొట్టేసి హత్య ?, ఆసుపత్రి మటాష్ !

వారణాసి/ లక్నో/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి దెబ్బకు ఆ వ్యాధితో మరణించిన వారి మృతదేహాలు తీసుకోవాలంటే వారి కుటుంబ సభ్యులు కొన్ని ప్రాంతాల్లో వెనకడుగు వేస్తున్నారు. ఇదే సమయంలో కరోనా కాటుకు బలి అయిన వారి మృతదేహాలు చూడకుండా ప్లాస్టిక్ కవర్లలో చుట్టేసి ఇస్తున్నారని పలు ప్రాంతాల్లో ఆరోపణలు వస్తున్నాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aUO10F

0 comments:

Post a Comment