బెజవాడ నోవాటెల్ వద్ద కారును తగలబెట్టిన కేసును పోలీసులు చేధించారు. ఆర్థిక లావాదేవీల వ్యవహారమే హత్యాయత్నానికి దారితీసినట్లు నిర్దారించారు. నిందితుడు వేణు గోపాల్ రెడ్డిని అరెస్ట్ చేశామని,విచారణలో అతను నేరం అంగీకరించాడని డీసీపీ హర్ష వర్దన్ రాజు వెల్లడించారు. నమ్మి డబ్బులు ఇస్తే తననే మోసం చేశారన్న కారణంతోనే వేణు గోపాల్ రెడ్డి హత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/349CLw2
Tuesday, August 18, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment