Monday, August 3, 2020

జిమ్స్,యోగా సెంటర్స్‌ రీఓపెన్... కేంద్రం తాజా మార్గదర్శకాలు... ఈ నిబంధనలు తప్పనిసరి...

కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఇన్నాళ్లు మూతపడ్డ జిమ్ సెంటర్స్,యోగా ఇనిస్టిట్యూట్స్‌ అగస్టు 5 నుంచి తెరుచుకోనున్నాయి. అయితే కంటైన్మెంట్ జోన్ల పరిధిలోని జిమ్స్,యోగా ఇనిస్టిట్యూట్స్ మాత్రం మూసే ఉంటాయి. అన్‌లాక్‌ 3.0లో భాగంగా వీటిని తిరిగి ప్రారంభించేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే స్విమ్మింగ్ పూల్స్,స్పా,స్టీమ్ బాత్ వంటి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3k92ZEw

0 comments:

Post a Comment