Sunday, August 2, 2020

కరోనా నుంచి కోలుకున్న అమితాబ్ - ఇంకా ఆస్పత్రిలోనే అభిషేక్..

బచ్చన్ కుటుంబానికి చెందిన స్టార్లు ఒక్కొక్కరుగా కరోనా బారి నుంచి కోలుకుంటున్నారు. బాలీవుడ్‌ మెగాస్టార్‌, బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయనకు తాజా టెస్టుల్లో నెగటివ్ రావడంతో డాక్టర్లు ఇంటికి పంపారు. అయితే మరికొంత కాలం హోం క్వారంటైన్ లో మాత్రమే ఉండాలని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39MIdFY

0 comments:

Post a Comment