Monday, August 10, 2020

మోటారు‌బైక్ బాంబు పేలుడు: ఆరుగురు మృతి, 10 మందికి గాయాలు

క్వెట్టా: పాకిస్థాన్‌లో భారీ బాంబు పేలుడు సంభవించింది. గుర్తుతెలియని వ్యక్తులు ఓ మోటారు బైక్‌లో పెట్టిన ఐఈడీ బాంబులను పేల్చడంతో ఆరుగురు మృతి చెందారు. 10 మందికి గాయాలయ్యాయి. ఈ పేలుడు ఘటన పాకిస్థాన్ నైరుతి బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో సోమవారం చోటు చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్‌కు సరిహద్దుగా ఉన్న చమన్ పట్టణంలో పేలుడు సంభవించినట్లు సీనియర్ పోలీసు అధికారి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aeeDt7

Related Posts:

0 comments:

Post a Comment