Thursday, August 13, 2020

ఇళ్ళస్థలాల పంపిణీకి ఆ భూములు ఇవ్వొద్దు ..ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలని శతవిధాలా ప్రయత్నం చేస్తున్న ఏపీ ప్రభుత్వానికి అడుగడుగునా న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిసారి ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా హైకోర్టులో మైనింగ్ భూములను ఇళ్ల పట్టాల కోసం కేటాయించారని దాఖలైన పిటిషన్ పై విచారణ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XWwCzw

Related Posts:

0 comments:

Post a Comment