Monday, August 3, 2020

సీఎం కేసీఆర్ కు ఐదు రాఖీలే - కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా

రాష్ట్రంలో కరోనా విజృంభణ, అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, కీలక నేతలు వైరస్ బారిన పడుతోన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయమైన ప్రగతి భవన్ లో సోమవారం రాఖీ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఐదుగురు సొంత సోదరీమణులు మాత్రమే రాఖీ కట్టారు. రక్షా బంధన్ కట్టి, స్వీట్లు తినిపించుకున్న తర్వాత సోదరీమణులు వినోదమ్మ,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EFC0Ac

0 comments:

Post a Comment