జమ్మూకశ్మీర్‌లో ఆదివారం అదృశ్యమైన ఓ ఆర్మీ జవాన్‌ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి ఉంటారని ఆర్మీ వర్గాలు భావిస్తున్నాయి. ఆదివారం సాయంత్రం అతను అదృశ్యమవగా... సోమవారం కుల్గాం జిల్లాలో అతని కారును గుర్తించారు. అప్పటికే అది పూర్తిగా దగ్ధమైపోయింది. ఈ విషయాన్ని ఆర్మీ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. '162వ బెటాలియన్(TA)కు చెందిన రైఫిల్‌మ్యాన్ షకీర్ మంజూర్ ఆదివారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BZo1V6
Monday, August 3, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment