Thursday, August 6, 2020

తెలుగును కాపాడుకుందాం: తానా ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవాల్లో అతిథులు

న్యూయార్క్ : అమెరికా లోని ప్రముఖ తెలుగు సంస్థ తానా ఆధర్యం లో 40కి పైగా దేశాలలో ఉన్న 100కు పైగా తెలుగు సంఘాలు కలిసి గత పది రోజులగా నిర్వహించిన సాంస్కృతిక మహోత్సవములు ఆగష్టు రెండవ తేదీ సాయంత్రం ముగిశాయి. గతనెల జులై 24 వ తేదీన భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చేతులమీదుగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30ysM1l

0 comments:

Post a Comment