Thursday, August 6, 2020

అదే తొందర పాటు.!అదే తడబాటు.!అధ్యక్షుడైనా అవగాహనేది.? ఏపి బీజేపీ పయనం ఎటువైపు.?

అమరావతి/హైదరాబాద్ : నోరు ఉన్నోడికే ఊరప్పజెప్పాలనే సామెత చాలా ప్రసిద్దిచెందింది. అందుకు తగ్గట్టుగానే ఆంధ్ర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో వేగవంతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయాల్లో పార్టీని బలోపేతం చేయడం, గ్రామ స్థాయినుండి సంస్ధాగతంగా పటిష్టం చేయడంకోసం పార్టీ అధినేతలు శ్రమిస్తుంటారు. అంతే కాకుండా పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలను దూరం చేసి నేతల మద్య ఐక్యత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ie1mUh

0 comments:

Post a Comment