భారతదేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడంపై ప్రతి ఒక్కరు దృష్టిసారిస్తున్నారు.దీంతో ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని మార్కెట్లోకి రకరకాల ఇమ్యూనిటీ బూస్టర్లు వచ్చిపడుతున్నాయి. రోగనిరోధక శక్తిని పెంపొందించే పానీయాలు, టాబ్లెట్లు,అప్పడాలు వంటి స్నాక్స్ మాత్రమే కాకుండా తాజాగా రోగనిరోధక శక్తిని పెంచే చీరలు కూడా మార్కెట్లోకి వచ్చి పడ్డాయి అంటే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PU5f4A
Friday, August 14, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment