Friday, August 14, 2020

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం: కీలక అంశాలు

న్యూఢిల్లీ: భారతదేవ 74 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. మొదట తన ప్రసంగాన్ని హిందీలో, ఆ తర్వాత ఇంగ్లీషులో కొనసాగించారు. ఈ సందర్భంగా, మన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను కృతజ్ఞతతో గుర్తుంచుకుంటామని అన్నారు. మహనీయుల త్యాగం కారణంగా, మనమందరం ఈ రోజు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామని అన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DKym8l

Related Posts:

0 comments:

Post a Comment