Thursday, August 6, 2020

అయోధ్యలో ప్రధాని నోట జై శ్రీరామ్ కాదు.. జై సియారామ్: ఆసక్తికర కథనం: రెండింటి మధ్య తేడా

అయోధ్య: అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రసంగాన్ని ఆసక్తిగా పరిశీలించిన వారికి ఓ తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. భూమిపూజ అనంతరం బహిరంగ సభలో నరేంద్ర మోడీ ప్రసంగించారు. రామజన్మభూమి, రామమందిరం నిర్మాణ విశిష్టత గురించి ప్రస్తావించారు. చాలా అంశాలను ఆయన స్పృశించారు. అవన్నీ ఒక ఎత్తయితే.. చివరిలో ఆయన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30Ag81U

Related Posts:

0 comments:

Post a Comment