Sunday, August 2, 2020

చనిపోయిన తల్లిని చూడనివ్వలేదు - ప్రొఫెసర్ సాయిబాబాపై సర్కారు కాఠిన్యం

ఉరిశిక్ష పడిన ఖైదీకి సైతం చివరి కోరిక తీర్చుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా విషయంలో మాత్రం సర్కారు అతి కఠినంగా వ్యవహరించింది. క్యాన్సర్ తో చనిపోయిన తల్లిని చివరిసారిగా కనీసం వీడియోలోనైనా చూపండంటూ లాయర్లు చేసిన వినతిని జైలు అధికారులు తిరస్కరించారు. దీంతో కొడుకును ఒక్కసారి చూడాలన్న చివరి కోరిక తీరకుండానే ఆ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3i0vFh4

0 comments:

Post a Comment