Sunday, August 2, 2020

కరోనా కేసుల్లో మళ్లీ రికార్డు: కొత్తగా 54వేలు - ట్యాలీ 18లక్షలు, డెత్ టోల్ 37వేలపైనే..

అందరి అంచనాలను తలకిందులు చేసిన కరోనా మహమ్మారి అంతూ పొంతూ లేకుండా వ్యాపిస్తూనే ఉన్నది. ఒక్క జులైలోనే దేశవ్యాప్తంగా ఏకంగా 11 లక్షల పాజిటివ్ కేసులు నమోదుకాగా, ఆగస్టు ప్రారంభం నుంచే వైరస్ తన ప్రభావాన్ని కొనసాగిస్తున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 54,736మంది వైరస్ బారినపడ్డారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30m4E1L

Related Posts:

0 comments:

Post a Comment