Monday, August 24, 2020

అన్నది రాహుల్ కాదు, రాజీనామా చేస్తా - బీజేపీతో కుమ్మక్కు ఆరోపణలపై ఆజాద్ వివరణ

నాయకత్వ సంక్షోభంపై చర్చించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సోమవారం భేటీ కాగా.. సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కేంద్రంగా పెనుదుమారం చెలరేగింది. కాంగ్రెస్ పార్టీ దుస్థితిని వివరిస్తూ, ప్రక్షాళన అవసరమంటూ 23 మంది సీనియర్ల సంతకాలతో అధినేత్రి సోనియా గాంధీకి రాసిన లేఖను ఆజాదే డ్రాఫ్ట్ చేయించారని, మీటింగ్ లో ఆయనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YqTMOz

0 comments:

Post a Comment