Wednesday, August 26, 2020

అనూహ్యం: గాల్వాన్‌పై చైనా పశ్చాత్తాపం - హింస దురదృష్టకరమన్న రాయబారి వీడాంగ్ - ఆత్మనిర్భర్‌పై అక్కసు

భారత్, చైనా సంబంధాలతోపాటు ప్రపంచ రాజకీయాలనూ తీవ్రంగా ప్రభావితం చేసిన 'గాల్వాన్ ఘర్షణ'పై డ్రాగన్ దేశం ఎట్టకేలకు పశ్చాత్తాపం చెందింది. 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయిన గాల్వాన్ ఘర్షణను చరిత్రలోనే దురదృష్టకర సంఘటనగా చైనా అభివర్ణించింది. అయితే, ఇప్పటికీ సరిహద్దు నుంచి చైనా బలగాలు వెనక్కి వెళ్లకపోవడం, మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 'ఆత్మనిర్భర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32p4kiI

0 comments:

Post a Comment