Sunday, August 23, 2020

తెలంగాణలో ప్రబలుతోన్న వైరస్: గ్రేటర్ హైదరాబాద్ సహా అయిదు జిల్లాల్లో విస్తృతంగా

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రతలో మార్పు ఉండట్లేదు. యధాతథంగా కొనసాగుతోంది. కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసుల్లో భారీగా పెరుగుదల నమోదవుతూనే వస్తోంది. శని, ఆదివారాల్లో విడుదలైన బులెటిన్లతో పోల్చుకుంటే తాజాగా పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ.. పూర్తిగా నియంత్రణలోకి రావట్లేదు. వరుసగా రెండో రోజుల పాటు రెండువేల మార్క్‌ను అందుకున్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aSnz8c

0 comments:

Post a Comment