Tuesday, August 25, 2020

కేరళ సెక్రటేరియట్‌లో అగ్ని ప్రమాదం.... ఆ ఆధారాలను మాయం చేసే కుట్ర...?

తిరువనంతపురంలోని కేరళ సచివాలయంలో మంగళవారం(అగస్టు 25) అగ్నిప్రమాదం సంభవించింది. సచివాలయంలోని నార్త్ బ్లాక్‌లో ఉన్న ప్రోటోకాల్ సెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో సాయంత్రం 4.45గం. సమయంలో మంటలు చెలరేగాయి. సకాలంలో ఫైర్,రెస్క్యూ టీమ్స్ స్పందించడంతో మంటలను త్వరగానే అదుపు చేయగలిగారు. ప్రమాదంలో పలు డాక్యుమెంట్స్,ఫైళ్లు,కంప్యూటర్లు దగ్ధమయ్యాయి. తిరువనంతపురం విమానాశ్రయంలో పట్టుబడ్డ గోల్డ్ స్మగ్లింగ్‌ కేసుకు సంబంధించి ఎన్ఐఏ అధికారులు సెక్రటేరియట్‌లోని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lgwnJv

0 comments:

Post a Comment